Tap to Read ➤

పవన్ కల్యాణ్‌కు కోట్ల ఆస్తులు.. ఒక్క మూవీకే అన్ని కోట్లు తీసుకుంటాడా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు ఇరవై ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలను చూద్దాం పదండి!
Manoj Kumar
పవన్ కల్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఎంట్రీ ఇచ్చాడు
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నాడు
టాలీవుడ్‌లో ఎక్కువ ఆస్తులు ఉన్న హీరోల లిస్టులో పవర్ స్టార్ పవన్ ఒకడు
పవన్‌కు ఆంధ్రా, తెలంగాణలో రూ. 100 కోట్ల ప్లాట్లు ఉన్నాయని తెలిసింది
పవన్ కల్యాణ్‌ వాడుతోన్న కార్ల విలువ దాదాపుగా రూ. 20 కోట్లు ఉంటుంది
పవన్ కల్యాణ్ మిగతా యాక్సిసిరీస్‌ల విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉంది
పవన్ ఒక్కో సినిమాకు రూ. 40 - 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు
పవన్ కల్యాణ్‌కు నికర ఆదాయం రూ. 120 కోట్లకు పైగా ఉంటుందని టాక్