Tap to Read ➤

శ్రీరామనవమి రోజున రణరంగంలోకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ శ్రీరామనవమి రోజున పూజా కార్యక్రమంతో మొదలైంది.
శ్రీ సీతారాముల స్వామి పటంపై పవన్ కల్యాణ్ పూజ
శ్రీరామనవమి రోజున సీతారాముల దంపతుల ఫోటోకు నమస్కరిస్తున్న పవర్‌స్టార్

ఏఎం రత్నంతో కలిసి పూజ చేస్తున్న పవన్ కల్యాణ్
దర్శకుడు క్రిష్‌తో కలిసి పవన్ కల్యాణ్
యూనిట్ సభ్యులకు హారతి ఇస్తున్న పవన్ కల్యాణ్
హరిహర వీరమల్లు కోసం పవన్ కల్యాణ్ పోరాట విన్యాసాలు