Tap to Read ➤

పొన్నియిన్ సెల్వన్ 1 తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్

పొన్నియిన్ సెల్వన్ సినిమాకు తెలుగులో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా తెలుగులో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.
తెలుగులో ఈ సినిమా 300 కి పైగా లొకేషన్స్ లో విడుదల అవుతోంది.
నైజాం ఏరియాలో రూ.3.5 కోట్లు
సీడెడ్ లో రూ.2 కోట్లు
ఆంధ్రలో రూ 4.5 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ.10 కోట్లు
తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10.50 కోట్లు