Tap to Read ➤

బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్.. ఫొటోలు వైరల్

బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్.. ఫొటోలు వైరల్
Sanjiv Kumar Chetupelli
చిన్న వయసులోనే మాస్క్ అనే తమిళ డబ్బింగ్ మూవీతో పరిచయమైన పూజా హెగ్డే
నాగ చైతన్య 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా తెరగేంట్రం
రెండు మూడు సినిమాల్లో పద్ధతిగా కనిపించిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన బుట్టబొమ్మ
డీజే మూవీలో బికినీతో దర్శనమిచ్చి హాట్ నెస్ కు అడ్రస్ గా మారిన భామ
గ్లామర్ షో చేసిన సినిమాలు ఆడకపోయిన పూజా హెగ్డేకు తగ్గని సినీ అవకాశాలు
ప్రస్తుతం తివిక్రమ్-మహేశ్ బాబు SSMB28లో హీరోయిన్ గా నటిస్తోన్న బుట్టబొమ్మ
సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్ లతో రెచ్చగొడుతోన్న పూజా
తాజాగా మిర్రర్ బ్రేక్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ లో గ్లామర్ షో చేసిన పూజా హెగ్డే ఫొటోలు వైరల్