Tap to Read ➤

గౌనులో బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు.. హాట్ గా పోజులు

చిన్న వయసులోనే మూగమూడి అనే తమిళ మూవీతో సినీ రంగానికి పరిచయం అయిన పూజా హెగ్డే టాలీవుడ్ బుట్టబొమ్మగా అలరిస్తోంది. సినిమాలతోపాటు సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తూ హాట్ బొమ్మ అనిపించుకుంటుంది.
Sanjiv Kumar Chetupelli
యంగ్ ఏజ్ లోనే 'మూగమూడి' (తెలుగులో మాస్క్) సినిమాతో పరిచయం అయింది బుట్టబొమ్మ పూజా హెగ్డే
నాగ చైతన్య 'ఒక లైలా కోసం' మూవీతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది
ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించి పద్ధతిగా కనిపించింది
సినిమాలు అంతగా ఆడకపోయిన అమ్మడికి అవకాశాలు మాత్రం తగ్గలేదు
ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసిన పూజా హెగ్డే డీజే మూవీలో బికినీతో దర్శనమిచ్చింది
ప్రస్తుతం తివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది
సినిమాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ యూత్ ను ఆకర్షిస్తోంది
తాజాగా గ్రీన్ కలర్ గౌన్ లో గ్లామర్ షో చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి