Tap to Read ➤

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్‌ ఫోటోలు

పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి
Ram reddy
రెడ్ కలర్ డ్రెస్‌లో అదరిపోయే అందాలతో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది
చూపు తిప్పుకోకుండా చేయగల అందం, మెస్మరైజ్ చేసే నటన పూజా హెగ్డే సొంతం
వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద'తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
ఫోటోలు
నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది.
'అరవింద సమేత.. వీరరాఘవ'తో మొదటి భారీ హిట్ వచ్చింది.
'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'అల.. వైకుంఠపురములో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్లను అందుకుంది
'రాధే శ్యామ్', 'ఆచార్య' మూవీలు బిగ్ డిజాస్టర్లు అయ్యాయి.