Tap to Read ➤

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ముద్దుగుమ్మలు.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకమంది సెలబ్రిటీలు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలు వదిలారు. ఈ క్రమంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Sanjiv Kumar Chetupelli
గ్రీన్ కలర్ డ్రెస్ లో అందంగా ముస్తాబైన పూజా హెగ్డే
చెవులకు, చేతికి క్యాజువల్ జ్యూయలరీతో ఆకట్టుకున్న అందం
హ్యాపీ దివాళి అంటూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టిన బుట్టబొమ్మ
ప్రేమకాంతులు, సంతోషం మీ వెంటే ఉండాలంటూ క్యాప్షన్
మెరూన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్, ఫ్లవర్ ప్రింటెడ్ సారీలో లావణ్య త్రిపాఠి
ప్రతి చోట దీపావళి ఉంది, ప్రేమాభిమానాలు చూపించండని పోస్ట్
క్యూట్ గా నవ్వుతూ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన లావణ్య
ఇయర్ రింగ్స్, కొప్పులో ఎర్ర గులాబీలతో సొట్ట బుగ్గల సుందరి