Tap to Read ➤

Cannes లో బుట్టబొమ్మ సొగసులు.. రెడ్ కార్పెట్‌పై గ్లామర్ షో

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌ నుంచి అధికారిక ఆహ్వానం అందుకొన్న పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై నడిచి ప్రపంచ సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు.
కేన్స్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచే ముందు పూజా హెగ్డే
పూజా హెగ్డేకు భారత ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వానం
చీరకట్టు అందాలతో పూజా హెగ్డే గ్లామర్ ట్రీట్
కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడవడంతో నా కల సాకారమైంది
కేన్స్‌ ఆహ్వానం అందించిన భారత ప్రభుత్వానికి పూజా హెగ్డే ధన్యవాదాలు
బ్రాండ్ ఇండియాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది
బ్రాండ్ ఇండియాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది