Poorna: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ పూర్ణ.. శుభాకాంక్షలతో ట్రెండింగ్!
అందం, అభినయంతో ఆకట్టుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తున్న ఈ భామ ఇటీవలే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడింది. తాజాగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది పూర్ణ.
Chetupelli Sanjivkumar