Tap to Read ➤

దుబాయ్ షేక్‌తో పూర్ణ పెళ్లి.. అతడి బ్యాగ్రౌండ్ చూస్తే షాక్ అవుతారు

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్ పూర్ణ అలియాస్ సామ్నా కాశీం దుబాయ్‌ షేక్ షానిద్ ఆసిఫ్ అలీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అతడి బ్యాగ్రౌండ్ ఏంటో మీరే చూడండి!
‘శ్రీ మహాలక్ష్మీ’ అనే సినిమాతో పూర్ణ తెలుగు వాళ్లకు పరిచయం అయింది
తెలుగు, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది
ఈ మధ్య కాలంలో ‘అఖండ’, ‘దృశ్యం 2’, ‘తలైవి’ వంటి భారీ చిత్రాలు చేసింది
బుల్లితెరపై ‘ఢీ’ షోలో సందడి చేసి.. ఇప్పుడు ‘జబర్ధస్త్’లోకి వచ్చింది
పూర్ణ తాజాగా దుబాయ్ షేక్ షానిద్ ఆసిఫ్ అలీతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది
షానిద్ అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ
పూర్ణ - షానిద్ మొదట ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారని తెలిసింది
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో షానిద్, పూర్ణ తొలిసారి కలుసుకున్నారు