Tap to Read ➤

విరాటపర్వంలో ఆలోచింపజేసే పవర్ఫుల్ డైలాగ్స్

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో ప్రతీ డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. అందులో కొన్ని టాప్ డైలాగ్స్ ఇవే..
జీవితంలో రెండు రోజులు ముఖ్యమైనవి. మనం పుట్టినరోజు.. మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు
ఇక్కడ ప్రేమలు ఉండవ్.. ఊపిరి ఊపిరికి మధ్య ఊపిరి సలపని యుద్ధమే ఉంటుంది.
ప్రేమ దైవంతో సమానం.. నిజమైన ప్రేమ కోసం ఏం చేసినా తప్పు కాదు.
నీ రాతల్లో నేను లేకపోవచ్చు.. కానీ నీ తల రాతలో మాత్రం కచ్చితంగా నేను ఉన్నాను.
రక్తపాతం లేకుండా ఏమి చేయలేమా? రక్తపాతం లేనిది ఎక్కడ.. మనిషి పుట్టుకలోనే ఉంది!
చిన్న ఎవడు.. పెద్ద ఎవడు? రాజ్యమేలే రాజు ఎవడు? సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్ని నాళ్ళు.
నీ తుపాకీ గొట్టంలో శాంతి లేదురా.. శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది.