Tap to Read ➤

కృతి సనన్ లేటెస్ట్ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ వైరల్..!

కృతి సనన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Ram reddy
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఒన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది
‘ఒన్ నేనొక్కడినే' ఆశించిన రీతిలో అలరించలేకపోయింది.
నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలో నటించిన నటించింది
ఆ తర్వాత బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ
ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాలో లో సీతాదేవిగా నటిస్తోంది
ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని బాలయ్య షో లో ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.