Tap to Read ➤

HBD Prabhas: ప్రభాస్ మిస్ చేసుకున్న హిట్ సినిమాలు ఇవే

పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతడు మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా లిస్టును ఓ సారి చూద్దాం పదండి!
Manoj Kumar
మహేశ్ బాబు నటించిన ఒక్కడు సినిమా మొదట ప్రభాస్ దగ్గరకే వెళ్లగా అతడు రిజెక్ట్ చేశాడు
దిల్ సినిమాను వీవీ వినాయక్ ముందుగా ప్రభాస్‌కే వినిపించగా.. డేట్స్ ఖాళీ లేక చేయలేదు
స్టూడెంట్ నెం 1 కథను రాజమౌళి.. ప్రభాస్‌కు వినిపించగా.. స్క్రిప్ట్ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు
ఆర్య మూవీ కూడా ప్రభాస్ దగ్గరకే వెళ్లింది. కానీ, ఆ లవ్ కాన్సెప్టు నచ్చక అతడు ఒప్పుకోలేదు
బృందావనం కథను ప్రభాస్‌కే వినిపించగా.. వేరే ప్రాజెక్టు వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు
కిక్ కథ సురేందర్ రెడ్డి ముందుగా ప్రభాస్‌కే చెప్పాడు. కానీ, లేట్ అవడంతో రవితేజతో చేశాడు
గోపీచంద్ డాన్ శ్రీను కథ ప్రభాస్‌కే ఫస్ట్ చెప్పగా.. బుజ్జిగాడును పోలినట్లు ఉండడంతో నో అన్నాడు
నాయక్ మూవీ కూడా ప్రభాస్‌ చేయాల్సి ఉంది. కానీ, మిర్చి మూవీ వల్ల దాన్ని చేయలేకపోయాడు