Tap to Read ➤

వైరల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్.

హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది.
ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ప్రగ్యా జైస్వాల్.. తాజాగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది.
డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ప్రగ్యా జైస్వాల్..పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.