Tap to Read ➤

ప్రణీత సుభాష్ సీమంతం ఫోటోలు వైరల్

అందాల తార ప్రణీత సుభాష్‌కు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకలు జరిపించారు. త్వరలోనే తల్లి కాబోతున్న ఈ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కన్నడ పోకిరి చిత్రంతో ప్రణీత సుభాష్ సినీ కెరీర్ ఆరంభం
2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తతో వివాహం
పెళ్లి అయిన కొద్ది నెలలకే తల్లిని కాబోతున్నానంటూ ప్రణీత వెల్లడి
గర్బాన్ని అద్దంలో చూసుకొంటూ ఫోటోలను షేర్ చేసిన ప్రణీత సుభాష్
ప్రణీత సుభాష్‌కు కుటుంబ సభ్యులు సీమంతం
పసుపు, గులాబి రంగు అంచు ఉన్న చీరలో అందంగా ప్రణీత
ప్రణీతకు ఇన్స్‌టాగ్రామ్‌లో 5 లక్షలకుపైగా ఫాలోవర్స్