Tap to Read ➤

KGF Chapter 2 day 1 Collections యష్, ప్రశాంత్ నీల్ కలెక్షన్ల సునామీ

KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నది.
KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
నైజాంలో KGF Chapter 2 చిత్రం తొలి రోజున 9.68 కోట్లు షేర్ రాబట్టింది.
ఆంధ్రా ప్రాంతంలో KGF Chapter 2 మూవీ సుమారు 10 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. మొత్తంగా 31 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది.
కర్ణాటకలో KGF Chapter 2 సినిమా తొలి రోజున 30 కోట్ల మేర కలెక్షన్లు నమోదు చేసింది.
తమిళనాడులో తొలి రోజున KGF Chapter 2 చిత్రం 8.20 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
కేరళలో KGF Chapter 2 ఫస్ట్ డేన 7.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
హిందీ, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా కలుపుకొని KGF Chapter 2 సుమారు 65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో KGF Chapter 2 చిత్రం సుమారు 24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.