Tap to Read ➤

ప్రశాంత్ నీల్ నుంచి రాబోయే ఫ్యూచర్ పాన్ ఇండియా సినిమాలు

KGF సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న ప్రశాంత్ నీల్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజ్ ప్రాజెక్ట్ లను తీసుకు రాబోతున్నాడు. అతని లైనప్ వివరాల్లోకి వెళితే..
Musti Prashanth
రామ్ చరణ్ - డివివి.దానయ్య కలయికలో కూడా రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమాను ఇదివరకే ఎనౌన్స్ చేశారు.
ప్రభాస్ దిల్ రాజు కలయికలో కూడా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది. దానికి రావణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ కలయికలో కూడా ఫ్యూచర్ సినిమా చేసే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ కలయికలో కూడా ఫ్యూచర్ సినిమా చేసే అవకాశం ఉంది.
సలార్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు.
KGF చాప్టర్ 3 కూడా ఉండబోట్జున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు.