Tap to Read ➤

500 కోట్ల క్లబ్‌లో KGF Chapter 2

KGF Chapter 2 బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగుతున్నది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లో చేరింది.
KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా ఆల్‌టైమ్ రికార్డులు
KGF Chapter 2 చిత్రం కర్ణాటకలో 72.50 కోట్ల
KGF Chapter 2 తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్లు
KGF Chapter 2 కేరళలో 21.40 కోట్ల గ్రాస్
KGF Chapter 2 245 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.
హిందీలోనే సుమారు 200 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.
KGF Chapter 2 నాలుగో రోజున 500 కోట్లకు చేరువైంది.