Tap to Read ➤

గీత దాటిన ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇంత హాట్ పిక్స్ ఎప్పుడైనా చూశారా!

ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!
Manoj Kumar
‘ఒరు అదార్ లవ్’ అనే సినిమాతో ప్రియా ప్రకాశ్ వారియర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
కన్ను గీటటం, ప్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ప్రియా ఓవర్ నైట్‌లోనే సెన్సేషన్ అయిపోయింది
తెలుగులో ‘చెక్’ సినిమాతో వచ్చిన ప్రియ.. ‘ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ’లోనూ నటించింది
వివాదాస్పద చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’లో నటించి.. ప్రియా దేశ వ్యాప్తంగా వార్తల్లో నటించింది
ప్రస్తుతం ప్రియా కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది
వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. ప్రియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది
సోషల్ మీడియాలో ప్రియా ప్రకాశ్ అందాలను ఆరబోస్తూ విపరీతంగా హడావిడి చేస్తుంది
తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ షేర్ చేసిన హాట్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి