Tap to Read ➤

రెడ్ టాప్ లో ప్రియా ప్రకాష్ క్లీవేజ్ షో.. సోషల్ మీడియాలో వైరల్

మళయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా రెడ్ కలర్ టాప్ లో రెచ్చిపోయింది. అవి ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
తాజాగా బెడ్ మీద ఏద అందాలు ఆరబోస్తూ తన టాటూ కనిపించే విధంగా హాట్ ట్రీట్ ఇచ్చేసింది.
రెడ్ కలర్ టాప్ ధరించిన ఆమెఎద అందాలు కనిపించేలాగ హాయిగా గ్లామర్ షో చేసింది
ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది
ప్రియాఅందమైన ఫోటోలు
ప్రియా ప్రకాష్ 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
నితిన్ చెక్ సినిమాలో ఆమె ఒక చిన్న పాత్రలో కనిపించింది.
ఇష్క్ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా నటించింది . ఆ సినిమా ఆమెకు అంతగా కలిసి రాలేదు.
ప్రస్తుతం కన్నడలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా చేస్తోంది.