Tap to Read ➤

ప్రియాంక మోహన్ గ్లామర్ ట్రీట్.. ఫొటోస్ వైరల్

మొదటిసారి ప్రియాంక అరుల్ మోహన్ గ్లామరస్ అందాలతో షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రియాంక అరుల్ మోహన్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది
ప్రియాంక నటించిన రెండవ తెలుగు సినిమా శ్రీకారం డిజాస్టర్ గా నిలిచింది
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న ప్రియాంక సౌత్ లో మంచి ఆఫర్స్ అందుకుంటోంది
ఇటీవల ప్రియాంక డాక్టర్, డాన్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంది
ఇటీవల ప్రియాంక థైస్ అందాలతో మతిపోగొట్టేసింది
వచ్చిన కొత్తలో గ్లామరస్ డ్రెస్ లో కనిపించని ప్రియాంక ఇప్పుడు డోస్ పెంచుతోంది
ప్రియాంక ప్రస్తుతం రజనీకాంత్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది