Tap to Read ➤

నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్.. వీళ్లను ఇలా ఎప్పుడూ చూసుండరు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌‌తో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి రొమాంటిక్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
Manoj Kumar
ప్రియాంక చోప్రా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది
సుదీర్ఘ కాలం పాటు బాలీవుడ్‌లో సందడి చేసిన ప్రియాంక హాలీవుడ్‌లోకి వెళ్లింది
ప్రియాంక తన కంటే చిన్నోడైన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిపోయింది
ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌ను 2018 డిసెంబర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది
సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు
ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తారు
ప్రియాంక.. నిక్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో వదులుతోంది
ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ ఫొటోలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది