Tap to Read ➤

ప్రియాంక చోప్రా గ్లామర్ ట్రీట్.. భర్తతో రొమాంటిక్ మూమెంట్స్

అమెరికాలో భర్త నిక్ జోనస్‌తో కలిసి ప్రియాంక చోప్రా ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకొన్నది. వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈస్టర్ సెలబ్రేషన్‌లో రొమాంటిక్‌గా ప్రియాంక చోప్రా
భర్త నిక్ జోనస్‌తో రొమాంటిక్‌గా ప్రియాంక చోప్రా
ఫ్యాన్స్‌ కోసం ప్రియాంక గ్లామర్ పంట
పండుగ సంబరాల్లో ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా అందాల ఆరబోత
ఫోటోషూట్‌లో గ్లామర్‌తో మత్తెక్కించిన ప్రియాంక చోప్రా
ఈస్టర్ వేడుకల్లో పార్టీని ఎంజాయ్ చేస్తున్న నిక్ జోనస్