Tap to Read ➤

ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

ప్రియాంక జవల్కార్ ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన అమ్మాయి. చిన్నతనంలోనే ఈ బ్యూటీ నటనపై ఆసక్తిని పెంచుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న తెలుగమ్మాయి ప్రియాంక జవల్కార్
2017లో వచ్చిన ‘కలవరమాయే మదిలో’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక జవాల్కర్.
విజయ దేవరకొండ హీరోగా వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రంతో ఈమె యూత్లో మంచి క్రేజ్ ను ఏర్పరుచుకుంది.
గత ఏడాది ఈ బ్యూటీ తిమ్మరుసు అలాగే SR కళ్యాణమండపం సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది.
ఈ ఏడాది గమనం అనే సినిమాతో వచ్చినప్పటికీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం ప్రియాంక జవల్కార్ ఒక టాలీవుడ్ సినిమాతో పాటు మరో రెండు వెబ్ సీరీస్ లలో నటించేందు సిద్దమవుతున్నట్లు సమాచారం.
ప్రియాంక ఎలాంటి సినిమా చేసినా కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
ఈ బ్యూటీ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా గ్లామరస్ ఫొటోలతో ఎదో ఒక విధంగా ఆకట్టుకుంటోంది.