Tap to Read ➤

పూజిత పొన్నాడ లేటెస్ట్ హాట్ ఫొటోస్.

తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పూజిత జన్మించారు. బీటెక్ పూర్తయ్యాక నటనపై ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేశారు.
యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో దూసుకుపోతుంది.
కుర్రకారులో ఈ భామకు మంచి క్రేజ్ ఉంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఆసక్తితో.. తన ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల వైపు వచ్చింది.
నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజిత.
హాట్ ఫొటోస్
రంగస్థలం సినిమా మంచి హిట్ అవ్వడంతో ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి.
ఈ భామ 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి', 'బ్రాండ్ బాబు', 'సెవెన్' సినిమాల్లో నటించింది.
ఈ భామ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటుంది.
పూజిత పొన్నాడ లేటెస్ట్ హాట్ ఫొటోస్.