Tap to Read ➤

మెగా బ్యూటి రాయ్ లక్ష్మీ గ్లామర్ షో.. ఫొటోలు వైరల్

యంగ్ ఏజ్ లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ లో రత్తాలుగా నర్తించి ప్రేక్షకుల మెప్పు పొందింది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ
'కాంచనమాల కేబుల్ టీవీ'తో హీరోయిన్‌గా పరిచయం
సినిమాల్లో నటించినా కన్నడ బ్యూటికి రాని సక్సెస్
కోలీవుడ్, బాలీవుడ్ లో అందాల ఆరబోతతో పాపులర్
బాలయ్య అధినాయకుడు మూవీతో తెలుగులో రీ ఎంట్రీ
స్టార్ హీరో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నర్తించిన భామ
సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో కనువిందు
టూ పీస్ డ్రెస్ లో బోల్డ్ గా క్లీవేజ్ షో.. ఫొటోలు వైరల్