Tap to Read ➤

బికినీలో రచ్చ చేస్తున్న చిరంజీవి హీరోయిన్ రాయ్ లక్ష్మీ

యంగ్ ఏజ్ లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ లో రత్తాలుగా అలరించింది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం బికినీ వేసుకుని హాట్ గా పోజులిచ్చి సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
Sanjiv Kumar Chetupelli
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ
శ్రీకాంత్ 'కాంచనమాల కేబుల్ టీవీ'తో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం
తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసినా సక్సెస్‌ను చూడలేకపోయిన బ్యూటి
కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో అందాలను ఆరబోసిన హాట్ భామ రాయ్ లక్ష్మీ
నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు మూవీతో తెలుగులో రీ ఎంట్రీ
బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో పాపులర్
సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ ఫొటోలతో కనువిందు చేస్తున్న చిన్నది
ఇటీవల బికినీలో సముద్రంలో దిగిన ఫొటోలతో హీట్ పెంచిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ