Tap to Read ➤

పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా లేటెస్ట్ స్టిల్స్ వేరే లెవెల్

తాజాగా రాశి ఖన్నా కుర్రాళ్లు తమని తాము మైమరచిపోయేలా అందంగా ఫోజులు ఇచ్చింది.
Ram reddy
రాశీ ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా
ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.
స్టిల్స్
‘పక్కా కమర్షియల్’అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు
నాగ చైతన్యతో కలిసి చేసిన ‘థాంక్యూ’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
తమిళ డబ్బింగ్ చిత్రం ‘తిరు’లో ధనుష్ సరసన గెస్ట్ రోల్ చేసింది.
ప్రస్తుతం రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.