Tap to Read ➤

వైరల్ అవుతున్న రాశీ ఖన్నా లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోలు!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా కూడా ఒకరు. రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైంది.
తొలి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిచ అందరినీ ఆకట్టుకుంది రాశి.
బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
రాశీ ఖన్నా ఫిల్మోగ్రఫీ
రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
స్టన్నింగ్ ఫోటోలు
ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో మెరిసింది. రాశి ఖన్నా తన అందంతో, క్యూట్ లుక్స్, నటనతో ఈ స్థాయికి చేరుకుంది.
బ్లాక్ డ్రెస్ లో ఉన్న రాశి ఖన్నా సూపర్ స్టైలిష్ గా, అంతకు మించి అన్న‌ట్టుగా ఉన్నాయి.
పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా ఉంది.