Tap to Read ➤

పిచ్చెక్కిస్తున్న రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్

రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కుర్రాళ్లు తమని తాము మైమరచిపోయేలా అందంగా ఫోజులు ఇచ్చింది.
Ram reddy
రాశీ ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.
గత కొంత కాలంగా రాశీఖన్నా టైం అస్సలు బాగాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి.
తాజాగా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.g...
నాగ చైతన్యతో కలిసి చేసిన ‘థాంక్యూ’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
తమిళ డబ్బింగ్ చిత్రం ‘తిరు’లో ధనుష్ సరసన గెస్ట్ రోల్ చేసింది.
తమిళ డబ్బింగ్ చిత్రం ‘తిరు’లో ధనుష్ సరసన గెస్ట్ రోల్ చేసింది.