Tap to Read ➤

Radhika Apte:నీకు మించిన హాట్ షో చేస్తారా రాధికా..

రక్త చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమై లెజెండ్ మూవీతో పాపులర్ అయిన హాట్ బ్యూటి రాధికా ఆప్టే. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఈ బోల్డ్ బ్యూటి పెట్టే హాట్ ఫొటోలను చూసి ఆమెకు మించి హాట్ చేస్తారా రాధికా అంటున్నారు.
Sanjiv Kumar Chetupelli
బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే
అందాల ఆరబోత, హాట్ సీన్స్ కు పెట్టింది పేరు
కోలీవుడ్, టాలీవుడ్ లలో కూడా నటించిన బ్యూటి
రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
లెజెండ్ చిత్రంతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ
డిఫరెంట్ రోల్స్ తో వివాదాలకు తెరలేపిన హాట్ భామ
ప్రైవేట్ వీడియో లీక్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న బ్యూటి
ప్రస్తుతం మోనికా ఓ మై డార్లింగ్ లో రాధికా ఆప్టే
సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అటాకింగ్