Tap to Read ➤

టాలీవుడ్ లో రజనీకాంత్ రికార్డులు.. బిగ్ హిట్స్!

రజనీకాంత్ తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నారు. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన రజనీ టాప్ సినిమాలు ఇవే..
Musti Prashanth
1995లో మోహన్ బాబు పెద రాయుడు సినిమాలో నటించగా అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
1995లో వచ్చిన బాషా సినిమా ఆ ఏడాది తెలుగులో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న 15వ సినిమాగా నిలిచింది.
1999లో నరసింహ సినిమా తెలుగులో టాప్ 10 లో ఒకటిగా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది.
చంద్రముఖి సినిమా కూడా 2005 లో తెలుగులో ఎక్కువగా కలెక్షన్స్ అందుకున్న 10వ సినిమాగా నిలిచింది.
శివాజీ సినిమా 2007లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ 5 స్థానంలో నిలిచింది.
2010లో వచ్చిన రోబో సినిమా తెలుగులో టాప్ గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
2018లో వచ్చిన 2.ఓ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ 5లో నిలిచింది.