Tap to Read ➤

Goodbye 2022: 2022లో డిజాస్టర్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్!

ఒకప్పుడు టాలీవుడ్ లో తన అందచందాలతో గ్లామర్ షో చేసి ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేసినా అవన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో 2022వ సంవత్సరంలో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ గా రికార్డుకెక్కింది ఈ ఫిట్ నెస్ సుంద
Chetupelli Sanjivkumar
తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు
బాలీవుడ్ లో సినిమాలతో బిజీ అయిన వరుసగా ఫ్లాప్ లు
సైంటిస్ట్ గా నటించిన జాన్ అబ్రహం 'అటాక్: పార్ట్ 1' ఫ్లాప్
కోపైలట్ గా చేసిన అజయ్ దేవగన్, బిగ్ బీల 'రన్ వే 34' ఓటమి
ఓటీటీలో రిలీజైన అక్షయ్ కుమార్ 'కట్ పుట్లి' పరాజయం
అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ రాయ్ 'థ్యాంక్ గాడ్' డిజాస్టర్
అంతగా ఆకట్టుకోని ఆయుష్మాన్ ఖురానా 'డాక్టర్ జీ'
ఇలా 5 ఫ్లాఫ్ లతో 2022 డిజాస్టర్ హీరోయిన్ గా రకుల్