Tap to Read ➤

గ్లామరస్ అందాలతో ఆకర్షిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి.
టాలీవుడ్ లో కంటే ఎక్కువగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది.
తెలుగులో ఈ బ్యూటీ గతకొంతకాలంగా అపజయాలతో చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇస్తోంది.
ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి.
రకుల్ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో మంచి గుర్తింపును అందుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది.
ఇక టాలీవుడ్ లో మాత్రం ఆమె ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా తో ఆడియన్స్ ను పలకరించే ప్రయత్నం చేస్తోంది.