Tap to Read ➤

బికినీలో హద్దు దాటిన రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. లైఫ్ కోసమంటూ ఫొటోలు

బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బికినీ సూట్ లో హాట్ గా ఫొటోలను వదిలింది. వాటికి అందమైన క్యాప్షన్స్ రాసుకొచ్చి మరింత అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Sanjiv Kumar Chetupelli
కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటి
వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తో ఫిట్ నెస్ ముద్దుగుమ్మకు గుర్తింపు
స్టార్ హీరోల సరసన జోడి కట్టిన పంజాబీ భామ
బాలీవుడ్ కి మకాం మార్చి అనేక సినిమాలతో ఫుల్ బిజీ
ప్రస్తుతం భారతీయుడు 2, డాక్టర్ జీ, ఛత్రీవాలీ, థ్యాంక్ గాడ్ చిత్రాలు
జాకీ భగ్నానీతో పెళ్లి వార్తలపై సోదరుడు అమన్ పై సీరియస్
హాట్ ఫొటోలతో అరాచకం సృష్టిస్తున్న ఫిట్ నెస్ సుందరి
బికినీలో స్విమ్మింగ్ పూల్ లో రకుల్ అందాల ఆరబోత
వాటర్ బేబీ ఫర్ లైఫ్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన క్యూటి