Tap to Read ➤

బక్కపలచని అందాలతో రకుల్ ప్రీత్ సింగ్ అరాచకం.. ఫొటోలు వైరల్

ఒక్కప్పుడు టాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​గా యూత్​ను అట్రాక్ట్​ చేసిన కూల్​ బ్యూటీ రకుల్​ ప్రీత్ సింగ్​ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో భాషాబేధం లేకుండా దగ్గరవుతోంది.
Sanjiv Kumar Chetupelli
కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ భామ రకుల్​ ప్రీత్ సింగ్​
సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఫిట్ నెస్ ముద్దుగుమ్మ
లౌక్యం, కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పాపులర్
బాలీవుడ్ కి మకాం మార్చి రన్​ వే 34, అటాక్​, కట్ పుట్లి సినిమాలతో ఆకట్టుకున్న భామ
ప్రస్తుతం భారతీయుడు 2, డాక్టర్ జీ, ఛత్రీవాలీ, థ్యాంక్ గాడ్ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్
ఇటీవల జాకీ భగ్నానీతో తన పెళ్లి వార్తలపై సోదరుడు అమన్ పై ఫైర్ అయిన స్లిమ్ సుందరి
హాట్ ఫొటోలు, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న కూల్ బ్యూటీ
గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను హాట్ గా వడ్డించిన ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్