Tap to Read ➤

రకుల్ ప్రీత్ హాట్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్!

సోషల్ మీడియాలో హాట్ గేర్ వేసి వరుసపెట్టి తన హాట్ స్టిల్స్ వదులుతోంది రకుల్ ప్రీత్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ డోస్‌ పెంచుతూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్‌కి పరిమితమయ్యాక ఆమె గ్లామర్‌ డోస్‌ మరింతగా పెంచుతోంది
బాలీవుడ్‌లోనూ సీనియర్‌ హీరోల సరసనే ఎక్కువగా కనిపిస్తుంది. అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం వంటి వారితో
హాట్ స్టిల్స్
తెలుగు లో ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.
ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది.
‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్.
ఈ ఏడాది ఎటాక్‌, రన్‌వే34, కట్‌పుట్లీ, డాక్టర్ జీ, థ్యాంక్‌ గాడ్‌ చిత్రాలతో అలరించిన రకుల్ ఇప్పుడు ఛత్రివాలి, మేరి పత్ని కా రీమేక్‌, అయలాన్‌, ఇండియన్‌ 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.