Tap to Read ➤

Acharya ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆచార్య చిత్రం 133 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
నైజాంలో 38 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్
సీడెడ్‌లో 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఉత్తరాంధ్రలో 13 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 109.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
కర్ణాటక, తెలుగేతర రాష్ట్రాల్లో 12 కోట్లు బిజినెస్
ఓవర్సీస్‌లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్