Tap to Read ➤

అగ్ర దర్శకులతో రామ్ చరణ్ పవర్ఫుల్ లైనప్ మూవీస్

రామ్ చరణ్ లైనప్ మామూలుగా లేదు. విభిన్నమైన దర్శకుల నుంచి రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.
Musti Prashanth
ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రానుంది.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో వచ్చే ఏడాది జూన్ లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. దాని బడ్జెట్ 300 కోట్లు.
సీతారామం దర్శకుడు హాను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లుగా టాక్ అయితే వచ్చింది. కానీ కాంబో ఫైనల్ కాలేదు.
కన్నడ దర్శకుడు నర్థన్ తో మాత్రం సినిమా చేయాలి అని రామ్ చరణ్ అనుకుంటున్నాడు.
రామ్ చరణ్ తేజ్, సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ తేజ్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో కూడా భవిష్యత్తులో రానుంది.
గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికి భవిష్యత్తులో మాత్రం మరో కథ పర్ఫెక్ట్ గా సెట్టయితే.. గౌతమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చరణ్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.