Tap to Read ➤

అమృత్‌సర్‌లో ఆర్మీ జవాన్లతో రాంచరణ్

అమృత్‌సర్‌లో జరుగుతున్న RC15 షూటింగ్ సందర్భంగా సైనికులను రాంచరణ్ కలిశారు.
సైనిక అధికారులతో, సైనికులతో ముచ్చటిస్తున్న రాంచరణ్
అమృత్‌సర్‌లో NC15 షూటింగ్ సందర్భంగా సైనికులతో రాంచరణ్
అమృత్‌సర్‌లో NC15 షూటింగ్ సందర్భంగా సైనికులతో రాంచరణ్
అమృతసర్‌లో ఆర్మీ కుటుంబంతో రాంచరణ్
ఆర్మీ కుటుంబంతో కలిసిన ఆనందంలో రాంచరణ్‌
ఆర్మీ సిబ్బందితో ముచ్చటిస్తున్న రాంచరణ్
అమృత్‌సర్ పర్యటనలో స్వర్ణదేవాలయంలో ఉపాసన పూజలు
స్వర్ణదేవాలయంలో పూజల అనంతరం ఉపాసనకు ఫోటోను బహుకరించిన మత పెద్దలు