Tap to Read ➤

రామ్ చరణ్, ఉపాసన 10వ యానివర్సరీ లవ్లీ ఫొటోస్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన కొణిదెల వివాహం జరిగి జూన్ 14 నాటికి 10 ఏళ్లవుతోంది. ఇక వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ , ఉపాసన జూన్ 14వ తేదీన 10వ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ పెళ్లి రోజు వేడుకను మెగా దంపతులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
2012 జూన్ 14వ తేదీన చరణ్, ఉపాసన వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఉపాసన భర్తతో ఉన్న ఫొటోలను షేర్ చేసుకున్నారు.
సోషల్ మీడియాలో చాలామంది సినీ ప్రముఖులు ఈ దంపతులకు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన వారి ప్రొఫెషన్ లో బిజీగా ఉంటూనే ఇలా గ్యాప్ లో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు
రామ్ చరణ్ హీరోగా బిజీగా ఉండగా ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.