Tap to Read ➤

రామారావు ఆన్ డ్యూటీ మూడు రోజుల కలెక్షన్స్ .. ఇలా అయితే కష్టమే!

రామారావు ఆన్ డ్యూటీ.శరత్ మండవ దర్శకత్వంలో జులై 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేక పోయింది. మూడు రోజుల కలెక్షన్స్ చుస్తే మరి దారుణంగా వున్నాయి.
Ram reddy
నైజాంలో 18L, సీడెడ్‌లో 5L
ఉత్తరాంధ్ర 4L, ఈస్ట్ : 1L, వెస్ట్ : 1L
కృష్ణ : 3L, నెల్లూరు: 1L
తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు : 37L
day 1: 2.82Cr, day 2: 46L, day 3: 37L
ప్రీ రిలీజ్ బిజినెస్ 17.20 కోట్లు జరిగింది
ఈ సినిమా హిట్ కొట్టాలంటే 18 కోట్ల రాబట్టాలి