Tap to Read ➤

Ramarao on Duty Collections.. రవితేజ కెరీర్‌లో చెత్తగా.. నష్టం ఎంతంటే

సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమానే ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
రవితేజ హీరోగా శరత్ మందవ తెరకెక్కించిన సినిమానే ‘రామారావు ఆన్ డ్యూటీ’
రామారావు ఆన్ డ్యూటీ ఎన్నో అంచనాల నడుమ జూలై 29న విడుదల అయింది
రవితేజ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 17.20 కోట్లు బిజినెస్‌ జరిగింది
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో స్పందన లభించలేదు
తెలుగు రాష్ట్రాల్లో రవితేజ సినిమాకు రూ. 4.31 కోట్లు షేర్‌ మాత్రమే కలెక్ట్ అయింది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 37 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు వచ్చాయి
రామారావు ఆన్ డ్యూటీ మూవీ ముగింపు సమయానికి రూ. 5.20 కోట్లు వసూలు చేసింది
రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీకి రూ. 12.50 కోట్లు నష్టాలు వచ్చాయి