Tap to Read ➤

రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్లు!

యువ దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 28వ తేదీన రిలీజైంది. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత వచ్చాయంటే
Ram reddy
నైజాంలో 1.5 కోట్లు
సీడెడ్‌లో 1 కోటి
ఆంధ్రాలో 2.5 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల
ప్రీ రిలీజ్ బిజినెస్ 17.20 కోట్లు జరిగింది
ఈ సినిమా హిట్ కొట్టాలంటే 18 కోట్ల రాబట్టాలి