Tap to Read ➤

రామారావు ఆన్ డ్యూటీ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. జూలై 29న విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలను చూద్దాం పదండి!
Manoj Kumar
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీని శరత్ మందవ తెరకెక్కించాడు
రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు నైజాంలో రూ. 5 కోట్ల బిజినెస్ జరిగింది
రామారావు ఆన్ డ్యూటీ మూవీకి సీడెడ్‌లో రూ. 3 కోట్ల వ్యాపారం అయింది
రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఆంధ్రాలో రూ. 7 కోట్ల బిజినెస్ చేసుకుంది
ఆంధ్రా, తెలంగాణలో రామారావు ఆన్ డ్యూటీ రూ. 15 కోట్లకు అమ్ముడైంది
రామారావు ఆన్ డ్యూటీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి వ్యాపారం జరిగింది
రామారావు ఆన్ డ్యూటీ ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్ల బిజినెస్ జరుపుకుంది
మొత్తంగా రామారావు ఆన్ డ్యూటీ రూ. 17.20 కోట్ల బిజినెస్‌తో రాబోతుంది