Tap to Read ➤

సినీ నటి రంభ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు వైరల్

సినీ నటి రంభ తన పుట్టిన రోజును ఘనంగా తన భర్త, ముగ్గురు పిల్లలు, తన పెంపుడు కుక్కతో కలిసి జరుపుకొన్నారు.
రంభ భారతీయ ప్రధాన భాషల్లో రూపొందిన చిత్రాల్లో నటించి మెప్పించారు.
2 దశాబ్దాల కెరీర్‌లో 100కుపైగా చిత్రాల్లో నటించారు.
జూన్ 5వ తేదీన రంభ తన 46వ పుట్టిన రోజును జరుపుకొన్నారు.
రంభ తన ముగ్గురు పిల్లలతో కలిసి బర్త్ డే కేక్‌ను కట్ చేశారు.
రంభ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు.
ఫ్యామిలీతో ఆనంద క్షణాలను అనుభవిస్తున్న రంభ
ఫ్యామిలీతో ఆనంద క్షణాలను అనుభవిస్తున్న రంభ