Tap to Read ➤

రామోజీ ఇంట్లో పెళ్లిసందడి.. పవన్, చిరు, రజనీ, అభిషేక్ హంగామా

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మనవురాలు వివాహం రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది.
రామోజీ రావు మనవరాలు వివాహానికి హాజరైన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
నూతన వధూవరులను ఆశీస్సులు అందజేస్తున్న పవన్ కల్యాణ్
కొత్త దంపతులకు దీవెనలు అందిస్తున్న రజనీకాంత్
వివాహానికి హాజరైన అభిషేక్ బచ్చన్‌తో రామోజీరావు
రామోజీరావుతో చంద్రబాబు, బాలకృష్ణ, భువనేశ్వరి
రామోజీరావుకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు
రామోజీరావు మనవరాలి వివాహానికి హాజరైన రాజమౌళి దంపతులు,
వివాహా వేదిక వద్ద చిరునవ్వులతో చిరంజీవి, పవన్ కల్యాణ్