Tap to Read ➤

హాట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నకేతికా శర్మ!

కేతికా శర్మ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.
Ram reddy
ఆకాష్ పూరీ సరసన ‘రొమాంటిక్’చిత్రంలో హీరోయిన్ గా నటించింది కేతికా శర్మ. చాలా బోల్డ్ గా, హాట్ నెస్ ను చూపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో కేతికా శర్మ వరుస చిత్రాల్లో బిజీగా వుంది
సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
కేతికా సెక్సీ ఫిజికల్ ఫిట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తోంది.
ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’లో నటిస్తోంది.
టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న కేతికా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.
కేతికా శర్మ అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకే మతిపోగొడుతోంది.