Tap to Read ➤

రంగ రంగ వైభవంగా క్లోజింగ్ కలెక్షన్లు.. వైష్ణవ్ మూవీకి నష్టాలు ఎంతంటే?

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రమే ‘రంగరంగ వైభవంగా’. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!
Manoj Kumar
వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీనే ‘రంగరంగ వైభవంగా’
రంగరంగ వైభవంగా ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది
రంగరంగ వైభవంగా ప్రపంచ వ్యాప్తంగా టోటల్‌గా రూ. 8.50 కోట్లు బిజినెస్‌ చేసింది
తెలుగు రాష్ట్రాల్లో రంగరంగ వైభవంగా రూ. 3.03 కోట్లు షేర్ మాత్రమే కలెక్ట్ చేసుకుంది
ఈ మూవీకి రెస్టాఫ్ ఇండియాలో రూ. 23 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 55 లక్షలు వచ్చాయి
రంగరంగ వైభవంగా ముగింపు సమయానికి రూ. 3.81 కోట్లు మాత్రమే వసూలు చేసింది
వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా మూవీ ఏకంగా రూ. 5.19 కోట్లు నష్టాలను చవి చూసింది
తన కెరీర్‌లో ఎక్కువ నష్టాలను ఎదుర్కొని.. వైష్ణవ్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు