Tap to Read ➤

బొద్దుగుమ్మ రాశీ ఖన్నా రెజెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. తన గ్లామర్ తో యాత్ ను ఆకట్టుకున్న ఈ భామ రెజెక్ట్ చేసినవి, మిస్ అయిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. అందులో కొన్ని హిట్ కాగా.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ సిని
Chetupelli Sanjivkumar
సర్కారు వారి పాటకు ముందుగా పరిశీలనలోకి వచ్చి మిస్ చేసుకున్న అందం
గీత గోవిందం సినిమాకు డేట్స్ కుదరక మిస్ చేసుకున్న బ్యూటి
F2 సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా అనుకున్న పాత్ర నచ్చక వదిలేసిన భామ
రాక్షసుడు సినిమాలో రాశీ ఖన్నాను అనుకున్న అనుపమ చేజిక్కించుకుంది
మజిలీలో రెండో హీరోయిన్ ఛాన్స్ రాగా.. నో చెప్పిన రాశీ ఖన్నా
శింబు మానాడు చిత్రానికి రాశీ ఖన్నా అనుకున్నా తర్వాత కుదర్లేదు
నాని టక్ జగదీష్ లో రీతూ వర్మ పాత్ర నచ్చక వదిలేసుకున్న రాశీ
జయం రవి భూమి సినిమాలో హీరోయిన్ గా నో చెప్పిన బొద్దుగుమ్మ
మహానుభావుడు సినిమాలో రాశీని అనుకున్నా చివరికి మెహ్రీన్ కు దక్కింది
మహా సముద్రం చిత్రానికి ఒక హీరోయిన్ ఆఫర్ ను రెజెక్ట్ చేసిన బ్యూటి